{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upi-payments-yoopeeai-vaadevaariki-shaakichche-nyoos-uchita-seva","title_te":"UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..","section":"తాజా","status_line":"UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T04:52:09.029Z"},"facts":[],"events":[{"id":"event-22458","date":"2026-07-17T04:24:34.000Z","title_te":"UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..","body_te":"యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఉచితంగా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. కానీ త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/upi-payments-may-soon-attract-merchant-charges-centre-mulls-mdr-for-large-businesses-1867187.html"}]}]}