{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upi-yoopeeai-seva-la-ku-pa-dellu-dijita-l-pememts-lo-vipla-vam","title_te":"UPI: యూపీఐ సేవ‌ల‌కు ప‌దేళ్లు.. డిజిట‌ల్ పేమెంట్స్‌లో విప్ల‌వం","section":"తాజా","status_line":"UPI: యూపీఐ సేవ‌ల‌కు ప‌దేళ్లు.. డిజిట‌ల్ పేమెంట్స్‌లో విప్ల‌వం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T10:13:56.903Z"},"facts":[],"events":[{"id":"event-86299","date":"2026-08-24T09:57:07.000Z","title_te":"UPI: యూపీఐ సేవ‌ల‌కు ప‌దేళ్లు.. డిజిట‌ల్ పేమెంట్స్‌లో విప్ల‌వం","body_te":"UPI : యూపీఐ డిజిట‌ల్ పేమెంట్ విధానం .. ఓ విప్ల‌వం సృష్టిస్తున్న‌ది. ఆ ప్లాట్‌ఫామ్‌ను ప్ర‌వేశ‌పెట్టి ప‌దేళ్లు అవుతోంది. ఇక యూపీఐ ద్వారా జ‌రుగుతున్న లావాదేవీల సంఖ్య సుమారు 13000 రెట్లు పెరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/upi-completes-10-years-transaction-volume-nearly-raised-by-13000-times-2492822"}]}]}