{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uppomgina-abhimaanam-oorooraa-keteeaar-puttina-roju-vedukalu","title_te":"ఉప్పొంగిన అభిమానం.. ఊరూరా కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు","section":"తాజా","status_line":"ఉప్పొంగిన అభిమానం.. ఊరూరా కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-24T22:28:47.267Z"},"facts":[],"events":[{"id":"event-35989","date":"2026-07-24T21:00:41.000Z","title_te":"ఉప్పొంగిన అభిమానం.. ఊరూరా కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు","body_te":"బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం కరీంనగర్‌ జిల్లాలో గులాబీ శ్రేణులు అత్యంత నిరాడంబరంగా, సేవా కార్యక్రమాలతో నిర్వహించాయి. కేటీఆర్‌ పిలుపు మేరకు నగరంలో వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. కేటీఆర్‌ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, తెలంగాణ ప్రజలకు తన సేవలను ఎల్లవేళలా అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/ktrs-birthday-celebrated-with-welfare-activities-across-karimnagar-2461918"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMirAFBVV95cUxNcGtWNmdoOUdpa2tBNmxUdW5zLUNqWEI0Qlh0QnZkWGdjdGQyTDlHWThFQWJ4TlRueFBFSDNvRW1QQnE3NXp1c1VjLW40OV85eklhamZ2cTdUNWNiYzh1amN6UTNiQnY4WTZORk4zWVk0SU9UWDRKZWlZUHVKd1lHQXVkNnVSanlVSk1VRGFQbWt5a0V4NVo4cnVRcFRQaW1kR2doRE14ekpNeWVk?oc=5"}]}]}