{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upsc-interview-aavu-venaka-numchi-vachchi-tannite-em-chestaaru-a","title_te":"UPSC Interview: ఆవు వెనక నుంచి వచ్చి తన్నితే ఏం చేస్తారు? అభ్యర్థి సమాధానం వింటే ఇంప్రెస్ అవ్వాల్సిందే!","section":"తాజా","status_line":"UPSC Interview: ఆవు వెనక నుంచి వచ్చి తన్నితే ఏం చేస్తారు? అభ్యర్థి సమాధానం వింటే ఇంప్రెస్ అవ్వాల్సిందే!","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-13T06:19:28.659Z"},"facts":[],"events":[{"id":"event-68121","date":"2026-08-13T05:42:36.000Z","title_te":"UPSC Interview: ఆవు వెనక నుంచి వచ్చి తన్నితే ఏం చేస్తారు? అభ్యర్థి సమాధానం వింటే ఇంప్రెస్ అవ్వాల్సిందే!","body_te":"Civil Services Interview: UPSC ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఎదురైన ఓ విచిత్రమైన ప్రశ్న.. “ఆవు వెనక నుంచి వచ్చి మిమ్మల్ని తన్నితే ఏం చేస్తారు?” దీనికి అభ్యర్థి ఇచ్చిన సమాధానం ప్యానెల్‌ను ఆకట్టుకుందట. అసలు ఆ సమాధానంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/upsc-interview-what-would-you-do-if-a-cow-kicked-you-from-behind-this-candidates-answer-impressed-the-panel-1886933.html"}]}]}