{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"upsc-maak-imtarvyoolo-abhyarthiki-oohimchani-prasna-aansar-vini","title_te":"UPSC మాక్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్‌!","section":"తాజా","status_line":"UPSC మాక్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్‌!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T08:57:16.557Z"},"facts":[],"events":[{"id":"event-83006","date":"2026-08-22T07:22:09.000Z","title_te":"UPSC మాక్‌ ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్‌!","body_te":"UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) IAS మాక్ ఇంటర్వ్యూలు అభ్యర్థులకు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, ఇంటర్వ్యూల వాతావరణానికి అలవాటు పడటానికి కీలకమైన వేదికలు. ఇవి అభ్యర్థులు తమ సామర్థ్యాలను అంచనా వేసుకోవడానికి, మెరుగుపరుచుకోవాల్సిన రంగాలను గుర్తించడానికి ఈ మాక్ ఇంటర్వ్యూలు సహాయపడతాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/upsc-ias-mock-interview-can-you-explain-what-numbers-really-mean-1893824.html"}]}]}