{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"urdoo-akaadamee-aastulanu-praivet-ku-appagimchoddu","title_te":"ఉర్దూ అకాడమీ ఆస్తులను ‘ప్రైవేట్‌’కు అప్పగించొద్దు","section":"తాజా","status_line":"ఉర్దూ అకాడమీ ఆస్తులను ‘ప్రైవేట్‌’కు అప్పగించొద్దు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T02:38:13.211Z"},"facts":[],"events":[{"id":"event-42634","date":"2026-07-29T01:52:53.000Z","title_te":"ఉర్దూ అకాడమీ ఆస్తులను ‘ప్రైవేట్‌’కు అప్పగించొద్దు","body_te":"తెలంగాణ ఉర్దూ అకాడమీకి చెందిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ సంస్థకు 30 ఏండ్లపాటు లీజుకు అప్పగించేందుకు జారీ చేసిన జీవో-20ని వెంటనే రద్దు చేయాలని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్‌ పాషా మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/telangana-approves-30-year-lease-of-urdu-academy-land-to-private-company-2466336"}]}]}