{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"urea-avasaram-meraku-maatrame-yooriyaa-veyaali-vari-saagupai-evo","title_te":"Urea | అవసరం మేరకు మాత్రమే యూరియా వేయాలి.. వరి సాగుపై ఏవో నరేశ్‌","section":"తాజా","status_line":"Urea | అవసరం మేరకు మాత్రమే యూరియా వేయాలి.. వరి సాగుపై ఏవో నరేశ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91609","date":"2026-08-27T13:45:58.000Z","title_te":"Urea | అవసరం మేరకు మాత్రమే యూరియా వేయాలి.. వరి సాగుపై ఏవో నరేశ్‌","body_te":"Urea | యూరియా ఎక్కువ వాడితే పైన తెలిపిన పురుగు ఉధృతి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.. అందువల్ల రైతు సోదరులు అవసరం మేరకు మాత్రమే యూరియా దఫా దఫాలుగా వేయాలని రాయపోల్ మండల వ్యవసాయ అధికారి నరేష్ పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/siddipet/urea-must-use-depending-upon-need-says-ao-naresh-2495641"}]}]}