{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uric-acid-yoorik-yaasid-sa-ma-sya-keva-lam-purushullone-va-stumd","title_te":"Uric Acid | యూరిక్ యాసిడ్ స‌మ‌స్య కేవ‌లం పురుషుల్లోనే వ‌స్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","section":"తాజా","status_line":"Uric Acid | యూరిక్ యాసిడ్ స‌మ‌స్య కేవ‌లం పురుషుల్లోనే వ‌స్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T10:12:32.005Z"},"facts":[],"events":[{"id":"event-28107","date":"2026-07-20T09:51:14.000Z","title_te":"Uric Acid | యూరిక్ యాసిడ్ స‌మ‌స్య కేవ‌లం పురుషుల్లోనే వ‌స్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?","body_te":"యూరిక్ యాసిడ్ సమస్య వయసు పైబడిన వారిలో, ముఖ్యంగా పురుషుల్లో మాత్రమే కనిపిస్తుందని చాలా మంది భావిస్తారు. మ‌ట‌న్ లేదా అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్లే ఈ సమస్య వస్తుందని కూడా అనుకుంటారు. అయితే జీవనశైలి, జీవక్రియల (మెటబాలిక్) సమస్యలు కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడానికి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/will-only-men-get-uric-acid-problem-what-health-experts-say-2456917"}]}]}