{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"urvashi-emtee-aa-krejee-heeroyin-ee-nati-kooturaa-photos-chooste","title_te":"Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..","section":"తాజా","status_line":"Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91596","date":"2026-08-27T14:03:01.000Z","title_te":"Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..","body_te":"ఒకప్పుడు పెద్ద హీరోయిన్. కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సహయ నటిగా వందలాది చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఆమె కూతురు సైతం వెండితెరపై సందడి చేస్తుంది. తాజాగా నటి ఊర్వశి కూతురి లేటేస్ట్ గ్లామరస్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏ సినిమాలో నటించిందో తెలుసుకుందామా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/actress-urvashi-daughter-tejalakshmi-latest-glamours-photos-goes-viral-1897936.html"}]}]}