{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"urvashi-rautela-jaateeya-jemdaa-kalarlato-dres-pramukha-heeroyin","title_te":"Urvashi Rautela: జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?","section":"తాజా","status_line":"Urvashi Rautela: జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T17:17:01.970Z"},"facts":[],"events":[{"id":"event-86944","date":"2026-08-24T17:10:40.000Z","title_te":"Urvashi Rautela: జాతీయ జెండా కలర్లతో డ్రెస్.. ప్రముఖ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?","body_te":"ప్రస్తుతం తెలుగులో స్పెషల్ సాంగ్స్ కు కేరాప్ అడ్రస్ గా మారిపోయింది బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. తాజాగా ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2026 పోటీలకు హాజరైంది. అయితే ఈ కార్యక్రమానికి ఆమె ధరించిన డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bollywood-actress-urvashi-rautela-being-trolled-for-wearing-a-gown-featuring-the-tricolours-1895835.html"}]}]}