{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"urvashi-rautela-trivarna-ramgula-gaunu-dha-rimchina-oorvasi-raut","title_te":"Urvashi Rautela | త్రివర్ణ రంగుల గౌను ధ‌రించిన ఊర్వశి రౌతేలా .. వివాదాస్పద డ్రెస్సింగ్‌పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం","section":"తాజా","status_line":"Urvashi Rautela | త్రివర్ణ రంగుల గౌను ధ‌రించిన ఊర్వశి రౌతేలా .. వివాదాస్పద డ్రెస్సింగ్‌పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T05:35:49.713Z"},"facts":[],"events":[{"id":"event-87617","date":"2026-08-25T04:15:17.000Z","title_te":"Urvashi Rautela | త్రివర్ణ రంగుల గౌను ధ‌రించిన ఊర్వశి రౌతేలా .. వివాదాస్పద డ్రెస్సింగ్‌పై నెటిజ‌న్స్ ఆగ్ర‌హం","body_te":"Urvashi Rautela | రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ ఇండియా 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. దేశవ్యాప్తంగా వచ్చిన పలువురు అందగత్తెల మధ్య జరిగిన ఈ పోటీలో కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో విజేతగా నిలిచి మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని సొంతం చేసుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/urvashi-rautela-trolled-by-netigens-2493582"}]}]}