{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"us-central-command-kotta-ta-ra-haalo-viruchukupa-damdi-da-laala","title_te":"US Central Command: కొత్త త‌ర‌హాలో విరుచుకుప‌డండి.. ద‌ళాల‌ను కోరిన అమెరికా సైన్యం","section":"తాజా","status_line":"US Central Command: కొత్త త‌ర‌హాలో విరుచుకుప‌డండి.. ద‌ళాల‌ను కోరిన అమెరికా సైన్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T05:29:42.454Z"},"facts":[],"events":[{"id":"event-52987","date":"2026-08-04T05:12:03.000Z","title_te":"US Central Command: కొత్త త‌ర‌హాలో విరుచుకుప‌డండి.. ద‌ళాల‌ను కోరిన అమెరికా సైన్యం","body_te":"US Central Command: అమెరికా సైన్యానికి సెంట్ర‌ల్ క‌మాండ్ కీల‌క ఆదేశాలు ఇచ్చింది. ఇరాన్ నుంచి తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న ఎదురవుతున్న నేప‌థ్యంలో ఆ దేశంపై కొత్త త‌ర‌హాలో, సంప్ర‌దాయానికి భిన్నంగా విరుచుకుప‌డాల‌ని సైన్యానికి అమెరికా మిలిట‌రీ ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/us-central-command-reportedly-asked-military-analysts-seeking-new-creative-and-unconventional-ways-to-pressure-and-punish-iran-2472880"}]}]}