{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"us-news-va-la-sa-daarula-ku-aan-lain-da-ra-khaastu-ta-ppa-nisa-r","title_te":"US News | వ‌ల‌స‌దారుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్న అమెరికా","section":"తాజా","status_line":"US News | వ‌ల‌స‌దారుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్న అమెరికా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64720","date":"2026-08-11T06:05:52.000Z","title_te":"US News | వ‌ల‌స‌దారుల‌కు ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు త‌ప్ప‌నిస‌రి చేయ‌నున్న అమెరికా","body_te":"US News | వలసలను అరికట్టేలా ఇప్పటికే ఉన్న అన్ని విధానాలను అమెరికా ప్రభుత్వం (USA Govt) కఠినతరం చేయ‌నుంది. గ్రీన్‌కార్డు (Green Card), పౌరసత్వం (Citizenship), ఆశ్రయం వంటి ప్రయోజనాలు పొందేందుకు వలసదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పనిసరి చేయనుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/us-set-to-make-online-filing-of-immigration-applications-mandatory-2480081"}]}]}