{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"us-scam-amerikaalo-vruddula-nu-taarget-chestoo-7-5-miliya-nla-da","title_te":"US Scam: అమెరికాలో వృద్దుల‌ను టార్గెట్ చేస్తూ 7.5 మిలియ‌న్ల డాల‌ర్ల స్కామ్‌.. 21 ఏళ్ల భార‌తీయ వ్య‌క్తి అరెస్టు","section":"తాజా","status_line":"US Scam: అమెరికాలో వృద్దుల‌ను టార్గెట్ చేస్తూ 7.5 మిలియ‌న్ల డాల‌ర్ల స్కామ్‌.. 21 ఏళ్ల భార‌తీయ వ్య‌క్తి అరెస్టు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T08:57:16.557Z"},"facts":[],"events":[{"id":"event-83016","date":"2026-08-22T07:17:50.000Z","title_te":"US Scam: అమెరికాలో వృద్దుల‌ను టార్గెట్ చేస్తూ 7.5 మిలియ‌న్ల డాల‌ర్ల స్కామ్‌.. 21 ఏళ్ల భార‌తీయ వ్య‌క్తి అరెస్టు","body_te":"US Scam: అమెరికాలో వృద్ధుల‌ను టార్గెట్ చేస్తూ సుమారు 7.5 మిలియ‌న్ డాల‌ర్ల స్కామ్‌కు పాల్ప‌డిన 21 ఏళ్ల భార‌త సంత‌తి వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. కెన‌డా మీదుగా ఖ‌తార్‌కు ప‌రారీ అవుతున్న స‌మ‌యంలో అత‌న్ని టొరంటో విమానాశ్ర‌యంలో ప‌ట్టుకున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/21-year-old-indian-origin-goswami-arrested-in-us-over-multi-million-dollar-fraud-targeting-elderly-2490968"}]}]}