{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"us-strikes-va-rald-ka-p-phaina-l-pra-jemtesha-n-mugisina-ta-rvaa","title_te":"US Strikes: వ‌రల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌, ప్ర‌జెంటేష‌న్ ముగిసిన‌ త‌ర్వాతే ఇరాన్‌పై 9వ రోజు దాడి","section":"తాజా","status_line":"US Strikes: వ‌రల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌, ప్ర‌జెంటేష‌న్ ముగిసిన‌ త‌ర్వాతే ఇరాన్‌పై 9వ రోజు దాడి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-20T10:12:32.005Z"},"facts":[],"events":[{"id":"event-28106","date":"2026-07-20T09:54:04.000Z","title_te":"US Strikes: వ‌రల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌, ప్ర‌జెంటేష‌న్ ముగిసిన‌ త‌ర్వాతే ఇరాన్‌పై 9వ రోజు దాడి","body_te":"US Strikes: ఇరాన్‌పై 9వ రోజు రాత్రి కూడా అమెరికా అటాక్ చేసింది. సెంట్‌కామ్ ఆ దాడి గురించి అప్‌డేట్ చేసింది. కానీ 9వ రోజు రాత్రి కాస్త ఆల‌స్యంగా అటాక్ ప్రారంభ‌మైంది. అమెరికాలో జ‌రిగిన ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌, అవార్డ్ ప్ర‌జెంటేష‌న్ సెర్మ‌నీ ముగిసిన త‌ర్వాత దాడులు జ‌రిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/us-began-ninth-day-strikes-against-iran-only-after-world-cup-final-and-trophy-presentation-concluded-2456890"}]}]}