{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"us-vs-iran-maapai-aamksha-lu-vidhimcha-dam-amerikaaku-vya-sa-nam","title_te":"US vs Iran | మాపై ఆంక్ష‌లు విధించ‌డం అమెరికాకు వ్య‌స‌నంగా మారింది : ఇరాన్‌","section":"తాజా","status_line":"US vs Iran | మాపై ఆంక్ష‌లు విధించ‌డం అమెరికాకు వ్య‌స‌నంగా మారింది : ఇరాన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64717","date":"2026-08-11T06:25:57.000Z","title_te":"US vs Iran | మాపై ఆంక్ష‌లు విధించ‌డం అమెరికాకు వ్య‌స‌నంగా మారింది : ఇరాన్‌","body_te":"US vs Iran | అమెరికా (USA) త‌ర‌చూ తమ దేశంపై ఆంక్షలు విధిస్తున్న‌ద‌ని, మాపై ఆంక్ష‌లు విధించ‌డం అమెరికాకు ఒక‌ వ్యసనంగా మారిందని ఇరాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి (Iran Foreign Ministry Spokesperson) ఇస్మాయిల్‌ బఘాయీ (Esmaeil Baghaei) విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/americas-compulsive-addiction-to-sanctions-iran-takes-aim-at-trump-administration-2480092"}]}]}