{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"us-water-crisis-agra-raajyamloni-aa-na-garamlo-neeti-ka-ta-ka-ta","title_te":"US water Crisis | అగ్ర‌రాజ్యంలోని ఆ న‌గరంలో నీటి క‌ట‌క‌ట‌.. ఏళ్లుగా కొన‌సాగుతున్న క‌రువే కార‌ణం","section":"తాజా","status_line":"US water Crisis | అగ్ర‌రాజ్యంలోని ఆ న‌గరంలో నీటి క‌ట‌క‌ట‌.. ఏళ్లుగా కొన‌సాగుతున్న క‌రువే కార‌ణం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T08:12:36.994Z"},"facts":[],"events":[{"id":"event-36743","date":"2026-07-25T07:59:58.000Z","title_te":"US water Crisis | అగ్ర‌రాజ్యంలోని ఆ న‌గరంలో నీటి క‌ట‌క‌ట‌.. ఏళ్లుగా కొన‌సాగుతున్న క‌రువే కార‌ణం","body_te":"US water Cris is | అగ్రరాజ్యం అమెరికా (USA) లో ఊహించని నీటి సంక్షోభం (Water Crisis) ముంచుకొస్తోంది. టెక్సాస్‌ రాష్ట్రం (Texas state) లోని కార్పస్ క్రిస్టీ (Corpus Christi) అనే నగరం తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతోంది. సుమారు 3 లక్షల మందికిపైగా జనాభా ఉన్న ఈ తీర ప్రాంత నగరం.. నీళ్లు పూర్తిగా అడుగంటిన తొలి నగరంగా నిలిచే ప్రమాదంలో ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/first-us-city-could-run-out-of-water-a-warning-for-the-world-2462362"}]}]}