{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"usen-bolt-rikaardulake-savaalu-prapamcha-rikaardulanu-tiragaraas","title_te":"ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?!","section":"తాజా","status_line":"ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T13:18:22.285Z"},"facts":[],"events":[{"id":"event-78585","date":"2026-08-19T12:39:01.000Z","title_te":"ఉసేన్ బోల్ట్ రికార్డులకే సవాలు.. ప్రపంచ రికార్డులను తిరగరాసిన సూపర్‌మ్యాన్?!","body_te":"సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ అద్భుతాలను సృష్టిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్న వేళ, చైనాకు చెందిన ప్రముఖ రోబోటిక్స్ సంస్థ యునిట్రీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మానవులకు కూడా సాధ్యంకాని రీతిలో వేగంగా పరిగెత్తగల, ఎత్తుకు ఎగరగల సూపర్‌మ్యాన్ అనే హ్యూమనాయిడ్ రోబోట్‌ను ఆవిష్కరించింది. కేవలం 3 నెలల్లో అభివృద్ధి చేసిన ఈ రోబోట్, సాంకేతిక ప్రపంచంలో సరికొత్త సంచలనాలకు తెరలేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/chinas-superman-humanoid-robot-challenges-usain-bolts-speed-record-watch-video-1891921.html"}]}]}