{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uslo-garl-phremd-mardar-paaripotumdagaa-jarmaneelo-bhaarata-vidy","title_te":"USలో గర్ల్‌ఫ్రెండ్‌ మర్డర్.. పారిపోతుండగా జర్మనీలో భారత విద్యార్థి అరెస్ట్!","section":"తాజా","status_line":"USలో గర్ల్‌ఫ్రెండ్‌ మర్డర్.. పారిపోతుండగా జర్మనీలో భారత విద్యార్థి అరెస్ట్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64628","date":"2026-08-11T05:17:05.000Z","title_te":"USలో గర్ల్‌ఫ్రెండ్‌ మర్డర్.. పారిపోతుండగా జర్మనీలో భారత విద్యార్థి అరెస్ట్!","body_te":"19 ఏళ్ల ప్రియురాలిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని జర్మనీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి భారత్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని జర్మనీలోని బెర్లిన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అతడిపై ఫస్ట్‌ డిగ్రీ హత్య, కిడ్నాప్‌ అభియోగాలు నమోదయ్యాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/indian-student-arrested-in-germany-over-girlfriends-murder-in-us-1885486.html"}]}]}