{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uss-abraham-lincoln-9-nela-la-ta-rvaata-pa-schimaasiyaanu-veedin","title_te":"USS Abraham Lincoln: 9 నెల‌ల త‌ర్వాత ప‌శ్చిమాసియాను వీడిన అమెరికా యుద్ధ‌నౌక అబ్ర‌హం లింక‌న్‌","section":"తాజా","status_line":"USS Abraham Lincoln: 9 నెల‌ల త‌ర్వాత ప‌శ్చిమాసియాను వీడిన అమెరికా యుద్ధ‌నౌక అబ్ర‌హం లింక‌న్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81285","date":"2026-08-21T06:15:04.000Z","title_te":"USS Abraham Lincoln: 9 నెల‌ల త‌ర్వాత ప‌శ్చిమాసియాను వీడిన అమెరికా యుద్ధ‌నౌక అబ్ర‌హం లింక‌న్‌","body_te":"USS Abraham Lincoln: అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్ర‌హం లింక‌న్‌.. తిరుగు ప్ర‌యాణం మొద‌లుపెట్టింది. 9 నెల‌ల పాటు ఆ నౌక ప‌శ్చిమాసియా స‌ముద్ర జ‌లాల్లోనే ఉన్న‌ది. ఆ నౌక‌లోని సిబ్బంది ఆరోగ్యం మాన‌సికంగా క్షీణిస్తున్న నేప‌థ్యంలో.. అబ్ర‌హం లింక‌న్ మ‌ళ్లీ త‌న ఇంటిబాట ప‌ట్టింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/amid-mental-health-concerns-warship-uss-abraham-lincoln-leaves-middle-east-after-9-months-2489906"}]}]}