{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttam-vi-avagaahana-leni-maatalu","title_te":"‘ఉత్తమ్‌’వి అవగాహన లేని మాటలు","section":"తాజా","status_line":"‘ఉత్తమ్‌’వి అవగాహన లేని మాటలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T01:14:33.865Z"},"facts":[],"events":[{"id":"event-16764","date":"2026-07-14T01:06:01.000Z","title_te":"‘ఉత్తమ్‌’వి అవగాహన లేని మాటలు","body_te":"కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంతోపాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/khammam/puvvada-ajay-kumar-said-that-uttam-kumar-reddy-lacks-an-understanding-of-kaleshwaram-project-2450758"}]}]}