{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttama-sevala-puna-ramkitam-kosame-avaardulu","title_te":"ఉత్తమ సేవల పున:రంకితం కోసమే అవార్డులు","section":"తాజా","status_line":"ఉత్తమ సేవల పున:రంకితం కోసమే అవార్డులు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T20:41:55.174Z"},"facts":[],"events":[{"id":"event-27164","date":"2026-07-19T20:08:56.000Z","title_te":"ఉత్తమ సేవల పున:రంకితం కోసమే అవార్డులు","body_te":"సామాజిక సేవలు, క్రీడలు, వైద్యం…జర్నలిజంలో నైపుణ్యానికి గుర్తింపుగా అవార్డులుభీష్మరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాజకుమార్ రెడ్డికి నంది అవార్డుఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డు అందుకున్న పరిపూర్ణంసామాజిక దక్పథంతో రాసే కథనాలు ఆయన సొంతం నవతెలంగాణ- మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధిఉత్తమ సేవల పున:రంకితం కోసమే అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని ప్రగతి పౌండేషన్‌ ‌నిర్వాహకులు వెల్లడించారు. ప్రజా సమస్యలను వెలికి తీసే జర్నలిస్టులు, సామాజిక సేవలు అందిస్తున్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు, డాక్టర్లు, మేధావులు వివిధ రంగాలలో ఉత్తమ […] The post ఉత్తమ సేవల పున:రంకితం కోసమే అవార్డులు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/awards-for-best-service-re-design/"}]}]}