{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttar-pradesh-analaag-deyiree-utpattulapai-uttara-prades-prabhut","title_te":"Uttar Pradesh | అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం.. నెయ్యి, ఖోవాలతోపాటు అన్నింటిపై బ్యాన్","section":"తాజా","status_line":"Uttar Pradesh | అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం.. నెయ్యి, ఖోవాలతోపాటు అన్నింటిపై బ్యాన్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T13:34:05.078Z"},"facts":[],"events":[{"id":"event-72154","date":"2026-08-15T12:13:56.000Z","title_te":"Uttar Pradesh | అనలాగ్ డెయిరీ ఉత్పత్తులపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం.. నెయ్యి, ఖోవాలతోపాటు అన్నింటిపై బ్యాన్","body_te":"Uttar Pradesh : అనారోగ్యకరమైన అనలాగ్ డెయిరీ ఉత్పత్తులు అన్నింటిపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నెయ్యి, పనీర్, ఖోవాతోపాటు అన్ని రకాల అనలాగ్ డెయిర్ ఉత్పత్తుల్ని రాష్ట్రంలో నిషేధం విధించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/uttar-pradesh-govt-imposes-complete-ban-on-analogue-dairy-products-including-paneer-ghee-and-khoya-2484308"}]}]}