{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttar-pradesh-challati-samosaalu-techchi-tamtaa-aidu-nelala-taru","title_te":"Uttar Pradesh : చల్లటి సమోసాలు తెచ్చి తంటా.. ఐదు నెలల తరువాత ఊహించని షాక్..! ఐదుగురిపై కేసు నమోదు","section":"తాజా","status_line":"Uttar Pradesh : చల్లటి సమోసాలు తెచ్చి తంటా.. ఐదు నెలల తరువాత ఊహించని షాక్..! ఐదుగురిపై కేసు నమోదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81154","date":"2026-08-21T04:50:13.000Z","title_te":"Uttar Pradesh : చల్లటి సమోసాలు తెచ్చి తంటా.. ఐదు నెలల తరువాత ఊహించని షాక్..! ఐదుగురిపై కేసు నమోదు","body_te":"Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. చల్లటి సమోసాల విషయంలో గత ఐదు నెలల క్రితం జరిగిన గొడపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/uttar-pradesh-samosa-dispute-reaches-court-varanasi-police-register-case-hn-1125536.html"}]}]}