{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttar-pradesh-expressway-4200-kotla-kha-rchuto-eks-pres-ve-nirma","title_te":"Uttar Pradesh Expressway: 4200 కోట్ల ఖ‌ర్చుతో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం.. ప్రారంభించిన 14 రోజుల‌కే ప‌గుళ్లు.. వీడియో","section":"తాజా","status_line":"Uttar Pradesh Expressway: 4200 కోట్ల ఖ‌ర్చుతో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం.. ప్రారంభించిన 14 రోజుల‌కే ప‌గుళ్లు.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T11:50:18.864Z"},"facts":[],"events":[{"id":"event-40133","date":"2026-07-27T11:24:16.000Z","title_te":"Uttar Pradesh Expressway: 4200 కోట్ల ఖ‌ర్చుతో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం.. ప్రారంభించిన 14 రోజుల‌కే ప‌గుళ్లు.. వీడియో","body_te":"Uttar Pradesh Expressway: ల‌క్నో-కాన్పూర్ గ్రీన్‌ఫీల్డ్ నేష‌న‌ల్ ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌వేను 14 రోజులు మాత్ర‌మే ప్రారంభించారు. అయితే ఆ జాతీయ హైవేపై ప‌గుళ్లు ఏర్ప‌డ్డాయి. దీంతో నిర్మాణ నాణ్య‌త‌పై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సుమారు 4200 కోట్ల‌తో ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/rs-4200-crore-expressway-develops-cracks-days-after-inauguration-in-uttar-pradesh-watch-video-2464440"}]}]}