{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttara-koriyaa-nannu-kidnaap-chesimdi-24-ellu-akkade-nivasimchin","title_te":"‘ఉత్తర కొరియా నన్ను కిడ్నాప్ చేసింది’.. 24 ఏళ్లు అక్కడే నివసించిన జపాన్ మహిళ కథ, ఇంతకీ ఆమె తల్లి ఏమయ్యారు","section":"తాజా","status_line":"‘ఉత్తర కొరియా నన్ను కిడ్నాప్ చేసింది’.. 24 ఏళ్లు అక్కడే నివసించిన జపాన్ మహిళ కథ, ఇంతకీ ఆమె తల్లి ఏమయ్యారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74718","date":"2026-08-17T07:26:26.000Z","title_te":"‘ఉత్తర కొరియా నన్ను కిడ్నాప్ చేసింది’.. 24 ఏళ్లు అక్కడే నివసించిన జపాన్ మహిళ కథ, ఇంతకీ ఆమె తల్లి ఏమయ్యారు","body_te":"ఆమె తన తల్లితో కలిసి సరకులు కొనడానికి వెళ్లి కొద్ది దూరం నడిచిన తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగొస్తున్నారు. అకస్మాత్తుగా ముగ్గురు వెనుక నుంచి వచ్చి తల్లీకూతుళ్లను కిడ్నాప్ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cp3r099ewq7o?at_medium=RSS&at_campaign=rss"}]}]}