{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttaradisagaa-talalu-dakshinadisagaa-kaallu-paschimamvaipu-mukha","title_te":"ఉత్తరదిశగా తలలు, దక్షిణదిశగా కాళ్లు... పశ్చిమంవైపు ముఖాలు: కచ్ సమీపంలో బయటపడ్డ 100 అస్థిపంజరాల కథేంటి?","section":"తాజా","status_line":"ఉత్తరదిశగా తలలు, దక్షిణదిశగా కాళ్లు... పశ్చిమంవైపు ముఖాలు: కచ్ సమీపంలో బయటపడ్డ 100 అస్థిపంజరాల కథేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T16:35:27.918Z"},"facts":[],"events":[{"id":"event-73825","date":"2026-08-16T15:12:34.000Z","title_te":"ఉత్తరదిశగా తలలు, దక్షిణదిశగా కాళ్లు... పశ్చిమంవైపు ముఖాలు: కచ్ సమీపంలో బయటపడ్డ 100 అస్థిపంజరాల కథేంటి?","body_te":"‘‘స్త్రీ, పురుషుల అస్థిపంజరాలను ఒక పద్ధతి ప్రకారం ఖననం చేసినట్లుగా అక్కడ కనిపించింది. అన్ని అస్థిపంజరాల తలలు ఉత్తరం వైపు, కాళ్లు దక్షిణం వైపు, ముఖాలు పశ్చిమం వైపు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను ఒకేచోట ఖననం చేశారంటే ఆ కాలంలో ఏదైనా భారీ ప్రకృతి విపత్తు లేదా మహమ్మారి సంభవించి ఉండొచ్చు'’","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c4gwwl3x6x2o?at_medium=RSS&at_campaign=rss"}]}]}