{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttarakhand-ghora-pramaadam-soramgamloki-doosukochchina-neeru-ma","title_te":"Uttarakhand : ఘోర ప్రమాదం.. సొరంగంలోకి దూసుకొచ్చిన నీరు, మట్టి.. ఏడుగురు మృతి.. మరికొందరు గల్లంతు","section":"తాజా","status_line":"Uttarakhand : ఘోర ప్రమాదం.. సొరంగంలోకి దూసుకొచ్చిన నీరు, మట్టి.. ఏడుగురు మృతి.. మరికొందరు గల్లంతు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T02:39:52.089Z"},"facts":[],"events":[{"id":"event-69586","date":"2026-08-14T02:13:21.000Z","title_te":"Uttarakhand : ఘోర ప్రమాదం.. సొరంగంలోకి దూసుకొచ్చిన నీరు, మట్టి.. ఏడుగురు మృతి.. మరికొందరు గల్లంతు","body_te":"Uttarakhand Tunnel Accident : ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ లో చిక్కుకొని ఏడుగురు మృతి చెందారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/uttarakhand-chamoli-district-tunnel-acciden-seven-people-killed-hn-1122028.html"}]}]}