{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttarakhand-tunnel-utta-raakhamd-ta-nnel-loki-neeru-bura-da-pra","title_te":"Uttarakhand Tunnel: ఉత్త‌రాఖండ్ ట‌న్నెల్‌లోకి నీరు, బుర‌ద ప్ర‌వేశం.. ఏడుగురు మృతి, ప‌లువురికి గాయాలు","section":"తాజా","status_line":"Uttarakhand Tunnel: ఉత్త‌రాఖండ్ ట‌న్నెల్‌లోకి నీరు, బుర‌ద ప్ర‌వేశం.. ఏడుగురు మృతి, ప‌లువురికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T05:19:16.088Z"},"facts":[],"events":[{"id":"event-69793","date":"2026-08-14T04:25:20.000Z","title_te":"Uttarakhand Tunnel: ఉత్త‌రాఖండ్ ట‌న్నెల్‌లోకి నీరు, బుర‌ద ప్ర‌వేశం.. ఏడుగురు మృతి, ప‌లువురికి గాయాలు","body_te":"Uttarakhand Tunnel: ఉత్త‌రాఖండ్ ట‌న్నెల్‌లో ప్ర‌మాదం జ‌రిగింది. అక‌స్మాత్తుగా ట‌న్నెల్‌లోకి నీరు, బురుద ప్ర‌వేశించ‌డంతో ఏడుగురు మృతిచెందారు. ప‌లువురు ఆ శిథిలాల్లో చిక్కుకున్నారు. చ‌మోలీ జిల్లాలోని పిప‌ల్‌కోట్‌లో ఉన్న తెహ్రీ హైడ్రో డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌కు చెందిన ట‌న్నెల్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/water-debris-entered-tunnel-in-uttarakhands-chamoli-7-killed-2483091"}]}]}