{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttarpradesh-ghoram-choostumda-gaane-baaludini-na-diloki-eedchuk","title_te":"Uttarpradesh | ఘోరం.. చూస్తుండ‌గానే బాలుడిని న‌దిలోకి ఈడ్చుకెళ్లి చంపిన మొస‌లి.. Video","section":"తాజా","status_line":"Uttarpradesh | ఘోరం.. చూస్తుండ‌గానే బాలుడిని న‌దిలోకి ఈడ్చుకెళ్లి చంపిన మొస‌లి.. Video","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:17:23.187Z"},"facts":[],"events":[{"id":"event-25015","date":"2026-07-18T11:47:08.000Z","title_te":"Uttarpradesh | ఘోరం.. చూస్తుండ‌గానే బాలుడిని న‌దిలోకి ఈడ్చుకెళ్లి చంపిన మొస‌లి.. Video","body_te":"Uttarpradesh | ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లో ఘోరం జ‌రిగింది. పొలం ప‌నులు ముగించుకుని మేన‌మామ‌తోపాటు ఇంటికి తిరిగి వ‌స్తున్న బాలుడు ముఖం, చేతులు క‌డుక్కోవ‌డానికి న‌ది ఒడ్డుకు వెళ్ల‌గా.. అప్ప‌టికే అక్క‌డ న‌క్కి ఉన్న మొస‌లి (Crocadile) ఒక్క‌సారిగా దాడిచేసి బాలుడిని న‌దిలోకి ఈడ్చుకెళ్లింది. ఆ త‌ర్వాత‌ మూడుసార్లు నీళ్లలో బ‌లంగా తిప్పికొట్టి చంపేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/on-camera-crocodile-drags-12-year-old-up-boy-into-river-kills-him-in-front-of-uncle-2455190"}]}]}