{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uttipotale","title_te":"ఉత్తిపోతలే..?","section":"తాజా","status_line":"ఉత్తిపోతలే..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T20:30:59.614Z"},"facts":[],"events":[{"id":"event-64052","date":"2026-08-10T19:46:35.000Z","title_te":"ఉత్తిపోతలే..?","body_te":"‘అన్నీ ఉ న్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్టు.. నదిలో నిండు గా నీళ్లు ఉన్నా ఎత్తిపోసుకునే పరిస్థితి లేదు. సీజన్‌లో కృష్ణానదిలో నీళ్లు లేనపుడు ఇబ్బందే, నీళ్లు ఉన్నా తోడుకు నే పరిస్థతులు లేకపోవడంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/lift-irrigation-motors-idle-as-krishna-river-water-flows-2479543"}]}]}