{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"uvvettuna-egise-uttumga-taramgam","title_te":"ఉవ్వెత్తున ఎగిసే ఉత్తుంగ తరంగం","section":"తాజా","status_line":"ఉవ్వెత్తున ఎగిసే ఉత్తుంగ తరంగం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-06T22:04:55.532Z"},"facts":[],"events":[{"id":"event-3983","date":"2026-07-06T21:56:30.000Z","title_te":"ఉవ్వెత్తున ఎగిసే ఉత్తుంగ తరంగం","body_te":"అగ్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్‌ ప్రభాస్‌, అనంతిక సనిల్‌ కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sumanth-prabhas-romanchakam-movie-first-glimpse-out-2443340"}]}]}