{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"v-kamakoti-haipa-va-rd-ka-miteelo-gomootra-nipunudu-prophesa-r-k","title_te":"V Kamakoti: హైప‌వ‌ర్డ్ క‌మిటీలో గోమూత్ర నిపుణుడు.. ప్రొఫెస‌ర్ కామ‌కోటిని ఉద్దేశిస్తూ ప్రియాంకా గాంధీ వ్యాఖ్య‌లు","section":"తాజా","status_line":"V Kamakoti: హైప‌వ‌ర్డ్ క‌మిటీలో గోమూత్ర నిపుణుడు.. ప్రొఫెస‌ర్ కామ‌కోటిని ఉద్దేశిస్తూ ప్రియాంకా గాంధీ వ్యాఖ్య‌లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T08:19:02.752Z"},"facts":[],"events":[{"id":"event-43193","date":"2026-07-29T07:34:25.000Z","title_te":"V Kamakoti: హైప‌వ‌ర్డ్ క‌మిటీలో గోమూత్ర నిపుణుడు.. ప్రొఫెస‌ర్ కామ‌కోటిని ఉద్దేశిస్తూ ప్రియాంకా గాంధీ వ్యాఖ్య‌లు","body_te":"V Kamakoti : పేప‌ర్ లీకేజీల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన హైప‌వ‌ర్డ్ క‌మిటీలో గోమూత్ర నిపుణుడు ఉన్నారంటూ ప్రొఫెస‌ర్ కామ‌కోటిని ఉద్దేశిస్తూ ప్రియాంకా గాంధీ వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం లోక్‌స‌భ‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఐఐటీ మ‌ద్రాసు డైరెక్ట‌ర్ కామకోటి గురించి మీకు తెలుసా?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/congress-mp-priyanka-gandhi-vadra-referred-iit-madras-director-v-kamakoti-as-a-gaumutra-expert-storm-in-lok-sabha-2466488"}]}]}