{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaadesina-alyoominiyam-phaayil-nu-padestunnaaraa-ilaa-vaadaaramt","title_te":"వాడేసిన అల్యూమినియం ఫాయిల్‌ను పడేస్తున్నారా? ఇలా వాడారంటే, మీ గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది!","section":"తాజా","status_line":"వాడేసిన అల్యూమినియం ఫాయిల్‌ను పడేస్తున్నారా? ఇలా వాడారంటే, మీ గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:12:06.437Z"},"facts":[],"events":[{"id":"event-35396","date":"2026-07-24T11:30:20.000Z","title_te":"వాడేసిన అల్యూమినియం ఫాయిల్‌ను పడేస్తున్నారా? ఇలా వాడారంటే, మీ గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది!","body_te":"ఆహార పదార్థాలు చల్లారకుండా ఉండటానికి లేదా ప్యాకింగ్ కోసం మనం అల్యూమినియం ఫాయిల్ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. సాధారణంగా ఒకసారి వాడిన తర్వాత దానిని వ్యర్థంగా భావించి చెత్తలో పడేస్తుంటారు. అయితే, ఈ వాడేసిన ఫాయిల్‌ను మీ ఇంటి ఇండోర్, అవుట్‌డోర్ మొక్కల సంరక్షణకు ఎంతో అద్భుతంగా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? అదేలాగో తెలిస్తే ఆశ్చర్యంతో నోరెళ్ల బెట్టాల్సిందే..!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/dont-throw-away-used-aluminum-foil-4-smart-gardening-hacks-you-need-to-try-1872662.html"}]}]}