{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaadu-chiramjeevi-champinaa-chaavadu","title_te":"వాడు చిరంజీవి.. చంపినా చావడు","section":"తాజా","status_line":"వాడు చిరంజీవి.. చంపినా చావడు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T20:36:34.033Z"},"facts":[],"events":[{"id":"event-75663","date":"2026-08-17T19:37:43.000Z","title_te":"వాడు చిరంజీవి.. చంపినా చావడు","body_te":"కికు యనమల, కశిష్‌ ఖాన్‌ జంటగా నటించిన చిత్రం ‘చిరంజీవి’. శుభసాయివెంకట్‌ దర్శకుడు. దీప్తి నడిమింటి నిర్మాత. ఈ నెల 28న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని సోమవారం మేకర్స్‌ విడుదల చేశారు. భగవద్గీత శ్లోకంతో ట్రైలర్‌ మొదలైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/chiranjeevi-trailer-a-hero-with-a-rare-heart-condition-faces-a-deadly-gang-2486380"}]}]}