{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaagu-daatemduku-traaktar-ekkina-prabhutva-mahilaa-teecharlu-mad","title_te":"వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కిన ప్రభుత్వ మహిళా టీచర్లు! మధ్యలోకి వెళ్లగానే..","section":"తాజా","status_line":"వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కిన ప్రభుత్వ మహిళా టీచర్లు! మధ్యలోకి వెళ్లగానే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T12:11:28.864Z"},"facts":[],"events":[{"id":"event-60482","date":"2026-08-08T11:12:12.000Z","title_te":"వాగు దాటేందుకు ట్రాక్టర్ ఎక్కిన ప్రభుత్వ మహిళా టీచర్లు! మధ్యలోకి వెళ్లగానే..","body_te":"రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఉపాధ్యాయులకు వాగు కష్టాలు తప్పడం లేదు. వర్షాలకు తూకమర్రి వాగు ఉధృతంగా ప్రవహించడంతో మహిళా టీచర్లు, ఇద్దరు చిన్నారులు ట్రాక్టర్‌లో వాగు దాటుతుండగా మధ్యలో ఇసుకలో కూరుకుపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/teachers-trapped-midstream-in-rajanna-sircilla-tractor-gets-stuck-while-crossing-overflowing-stream-1883543.html"}]}]}