{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaahana-kaalushyam-sartiphiket-chaarjeela-pempu","title_te":"వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు","section":"తాజా","status_line":"వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T14:55:05.242Z"},"facts":[],"events":[{"id":"event-72272","date":"2026-08-15T14:31:01.000Z","title_te":"వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: వాహన కాలుష్యం (PUC) క్లియరెన్స్ సర్టిఫికేట్ ల చార్జీలను కర్నాటక ప్రభుత్వం పెంచింది. ద్విచక్రవాహనాలకు రూ.65నుంచి రూ.80కి, ఆటో రిక్షాలకు రూ.75 నుంచి 80కి పెంచింది. అదే విధంగా పెట్రోల్, LPG -CNGలతో నడిచే వాహనాల కాలుష్యం తనిఖీల చార్జీలను కూడా పెంచారు. రూ.115 నుంచి 150గా నిర్ణయించారు. డీజిల్ వాహనాలకు రూ.160 నుంచి 200కు పెంచారు. రాష్ట్రంలో క్రమం తప్పకుండా వాహనాల పొల్యూషన్ సర్టిఫికేట్‌ ల తనిఖీలు ఉంటాయని, పీయూసీ సర్టిఫికేట్‌ను చూపించడంలో విఫలమైతే […] The post వాహన కాలుష్యం సర్టిఫికేట్ చార్జీల పెంపు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/vehicle-pollution-certificate-charges-hiked/"}]}]}