{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaahanadaarulaku-shaak-vitamtuvulu-anaathala-peruto-kotta-ses","title_te":"వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!","section":"తాజా","status_line":"వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T12:19:45.622Z"},"facts":[],"events":[{"id":"event-73526","date":"2026-08-16T11:35:11.000Z","title_te":"వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!","body_te":"హిమాచల్‌ప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు 60 పైసల చొప్పున ‘వితంతు, అనాథల సెస్‌’ను ప్రభుత్వం విధించింది. ఆగస్టు 12 నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. వితంతువులు, అనాథల సంక్షేమ పథకాలకు నిరంతర నిధులు సమకూర్చడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇప్పటికే ఉన్న భారీ అప్పుల నేపథ్యంలో ఈ అదనపు భారం వాహనదారులపై ప్రభావం చూపుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో సెస్‌ను రూ.5 వరకు పెంచే అవకాశం కూడా ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/himachal-pradesh-imposes-60-paise-cess-on-petrol-and-diesel-for-welfare-of-widows-and-orphans-video-1889567.html"}]}]}