{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaahanadaarulapai-ee-20-bhaaram-88-234-kotlu","title_te":"వాహనదారులపై ఈ-20 భారం 88,234 కోట్లు!","section":"తాజా","status_line":"వాహనదారులపై ఈ-20 భారం 88,234 కోట్లు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T22:22:09.466Z"},"facts":[],"events":[{"id":"event-44243","date":"2026-07-29T21:57:39.000Z","title_te":"వాహనదారులపై ఈ-20 భారం 88,234 కోట్లు!","body_te":"పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ లక్ష్యాన్ని చేరుకున్నట్టు భారత ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన దాదాపు రెండు నెలల తర్వాత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/e-20-burden-on-motorists-%e2%82%b988234-crore-2467376"}]}]}