{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaakimg-okkate-kaadu-sareeram-phit-gaa-umdadaaniki-asalaina-seek","title_te":"వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా..?","section":"తాజా","status_line":"వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా..?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-14T02:39:52.089Z"},"facts":[],"events":[{"id":"event-69489","date":"2026-08-14T01:05:56.000Z","title_te":"వాకింగ్ ఒక్కటే కాదు.. శరీరం ఫిట్‌గా ఉండడానికి అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా..?","body_te":"మంచి ఆరోగ్యం కోసం రోజూ నడవడం మంచిదే.. కానీ కేవలం నడక మాత్రమే మిమ్మల్ని పూర్తిగా ఫిట్‌గా ఉంచుతుందా? అంటే కాదనే చెబుతున్నాయి తాజా పరిశోధనలు. వ్యాయామం అంటే కేవలం నడవడమే కాదు, అంతకుమించి శరీరానికి కావాల్సిన అసలైన బలాన్ని అందించడమేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ కేవలం నడక వల్ల మనం ఏం కోల్పోతున్నాం? సంపూర్ణ ఆరోగ్యం కోసం నడకతో పాటు ఏం చేయాలి? అనేది తెలుసుకుందాం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/is-walking-enough-for-fitness-new-study-reveals-what-you-are-missing-1887511.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxOLTdOUkgxRTZEYm1ZbzJLTnFMSl8tWWxiTGtRdUxHX2lVV1JZdzhtbFNRcE1lWTNqczhzZXJGakZ5T1hXaXk3ZWcwX3NYaTZmNDNFbzJmel8zLU9FaWItWTVId2RwTE1lYzVUSGhpMVppTndBVnl1YWItcUVCRFNvd3Y3d2lEU2w5WS1iaDVyMTFQVXNDWHk0RWxWTTc3aU40S28xUURsUlRhZDRKX21ZYllQQzBib1g3RnAwVUlR0gG-AUFVX3lxTE4tN05SSDFFNkRibVlvMktOcUxKXy1ZbGJMa1F1TEdfaVVXUll3OG1sU1FwTWVZM2pzOHNlckZqRnlPWFdpeTdlZzBfc1hpNmY0M0VvMmZ6XzMtT0VpYi1ZNUh3ZHBMTWVjNVRIaGkxWmlOd0FWeXVhYi1xRUJEU293djd3aURTbDlZLWJoNXIxMVBVc0NYeTRFbFZNNzdpTjRLbzFRRGxSVGFkNEpfbVliWVBDMGJvWDdGcDBVSVE?oc=5"}]}]}