{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaallu-vastaaru-mallee-mallee-vastaaru","title_te":"వాళ్ళు వస్తారు…. మళ్ళీ మళ్ళీ వస్తారు","section":"తాజా","status_line":"వాళ్ళు వస్తారు…. మళ్ళీ మళ్ళీ వస్తారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T17:22:56.981Z"},"facts":[],"events":[{"id":"event-62305","date":"2026-08-09T17:10:46.000Z","title_te":"వాళ్ళు వస్తారు…. మళ్ళీ మళ్ళీ వస్తారు","body_te":"హమ్ దేఖ్ లేంగేయే భగత్ సింగ్ కా దేశ్ హైహమ్ దేఖ్ లేంగే…( షేర్ సింగ్)వాళ్లుఎవరి ఇంటని ముట్టడి చేయడానికి రాలేదు…ఏ కట్టడాన్ని కూల్చడానికి రాలేదుకనీసంపార్లమెంటులో పొగబాంబులేయడానికైనా రాలేదువాళ్ళ చేతుల్లో కర్రలు లేవు… పుస్తకాలున్నాయి.పెదవులపై ద్వేషం లేదు… ప్రశ్నలున్నాయి.మాటల్లో అధికార దాహం లేదు… భవిష్యత్తుపై ఆందోళన ఉందికళ్ళల్లో క్రౌర్యం లేదు…కోటి వసంతాల వెలుగుంది.పసిప్రాయపు అమాయకత్వముందికౌమారపు పరిహాసముందివాళ్ళుఈ దేశపు మనస్సాక్షిని తట్టి లేపడానికి వచ్చారుదశాబ్దకాలంగా గడ్డకట్టిన నిశ్శబ్దాన్నిబద్దలు కొట్టడానికి వచ్చారు.కాళ్ళు విరిగిన వ్యవస్థకు కట్లు కట్టడానికి వచ్చారునిరాశనిండిన నడిసంద్రంలోని […] The p","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/they-will-come-they-will-come-again-and-again/"}]}]}