{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaallu-vest-said-kyaarektarlamtoo-vimarsalu-kat-cheste-gambheer","title_te":"వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు","section":"తాజా","status_line":"వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T03:24:16.627Z"},"facts":[],"events":[{"id":"event-18648","date":"2026-07-15T02:39:04.000Z","title_te":"వాళ్లు వేస్ట్, సైడ్ క్యారెక్టర్లంటూ విమర్శలు.. కట్‌చేస్తే.. గంభీర్ పరువు కాపాడి హీరోలుగా మారిన ఇద్దరు","body_te":"Gautam Gambhir Coaching Strategy: వరుస పరాజయాల గాయం తర్వాత టీమిండియా సింహంలా గర్జించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అసాధారణ పోరాట పటిమను కనబరిచి ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. సీనియర్ల వైఫల్యంతో ఒకానొక దశలో ఓటమి కోరల్లో చిక్కుకున్న భారత్‌ను ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తమ అద్భుత ప్రదర్శనతో గట్టెక్కించి, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది క్రికెట్ అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/sports/cricket-news/india-vs-england-1st-odi-highlights-axar-patel-washington-sundar-heroics-ind-vs-eng-cricket-news-1865665.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5gFBVV95cUxOemk3cWJHNE5DNGpMVUVCUGNtd3dMTWh5eFJsRURDQU41eVJoeVpkT284TGh6bktEeTZiLThnQTlMWDUzX1BOSko0NURJazkxYWg4aWNxVXd0YUlYTldYajhjUHZYZDZlMzRmX05KRTdvZTd2amJvdC1OaUxoQkFTSnRLSlpYWXpIRTk4a1ZMM04zMmlXVWRUaHJ0Z1RaSnFGNlBTR1pqbFE2Q1JGT2p6eG5xOUtvNE81X1cxcHE2ZFFaTkNXdFVsdzVZdUhXVG1hN05yZ01rUWE2eWgwMVdmdG9OSXBEUdIB6wFBVV95cUxNQzdnTGdZdnZuUXpMWF9aY3JSQ2lRb3dtSXFJcDhMMi1yUDJ3anRKbDFSc2hqTlpDMDFiOXNrc1g2UUhZQ25wSkc0V1pKTldsS3NLbmxjNFVxNXdoWnNKNlRDc2VULU9Na1hIVHZnM21QLW1hR3pyWlZ6eE12a3VtNXZ4NGh0N3kyQk14aFhfMDN3WUJWeXhPdGN2NTF2Q21Lc1Z6dFhRZ3g5dDlzTUNSZGVwLTJzNnA5a3VJMWNOejVpWkNTa1lsZ3B4Uk9iWmpkZnNfRVBPb2ZHUXdPR0tDTjNsWFlkZUdvOHdz?oc=5"}]}]}