{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaamg-chuk-aarogyaanni-paryavekshimchamdi-kemdraaniki-dhillee-ha","title_te":"వాంగ్‌చుక్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్ట్‌ ఆదేశం","section":"తాజా","status_line":"వాంగ్‌చుక్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్ట్‌ ఆదేశం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T20:46:49.243Z"},"facts":[],"events":[{"id":"event-22008","date":"2026-07-16T20:03:26.000Z","title_te":"వాంగ్‌చుక్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్ట్‌ ఆదేశం","body_te":"పర్యావరణ కార్యకర్త వాంగ్‌చుక్‌ నిరాహార దీక్ష నేపథ్యంలో ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని ఢిల్లీ హైకోర్ట్‌ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైద్య నివేదిక ప్రకారం అవసరమైన జోక్యం చేసుకోవాలని కోరింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/delhi-high-court-directs-centre-to-monitor-wangchuk-health-2453338"}]}]}