{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaammo-choostene-jadusukumtaaru-prapamchamlone-atyamta-vishapoor","title_te":"వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!","section":"తాజా","status_line":"వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-14T13:19:19.920Z"},"facts":[],"events":[{"id":"event-70428","date":"2026-08-14T11:45:19.000Z","title_te":"వామ్మో చూస్తేనే జడుసుకుంటారు! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం.. వరంగల్‌కు ఎలా వచ్చిందబ్బా!","body_te":"తెలంగాణలోని వరంగల్ జిల్లాలో అరుదైన, అత్యంత విషపూరితమైన బాండెడ్ క్రేట్ పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామ శివారులో నలుపు-పసుపు చారలతో ఉన్న ఈ పాము స్థానికుల కంటపడింది. సుమారు ఐదు అడుగుల పొడవున్న పామును చూసిన గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/a-rare-and-highly-venomous-banded-krait-snake-in-warangal-district-1887994.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxQTlBMZzVYSllMVXpZOW1jWGl0NnJOV0YtMVo4eVpEMXMzbl9NZGdPWGozWldLbG5kLVZrdlUtNGFBV1AwODBPUWcxWkpicUpXenEzTmtXUzZXYzctbUNQS3pUVTctZ01LZ3A2ZUdab3B5dUp1Tnlia1Q3MHpSZ2ZVMGxpT2EzcGtQYmlTbnRWaVJwMDZaOVpKSVFHZE9jOHpWd3NDWW5NOUl1SlZ2Y0FQNEo3YTBld9IBtgFBVV95cUxQTlBMZzVYSllMVXpZOW1jWGl0NnJOV0YtMVo4eVpEMXMzbl9NZGdPWGozWldLbG5kLVZrdlUtNGFBV1AwODBPUWcxWkpicUpXenEzTmtXUzZXYzctbUNQS3pUVTctZ01LZ3A2ZUdab3B5dUp1Tnlia1Q3MHpSZ2ZVMGxpT2EzcGtQYmlTbnRWaVJwMDZaOVpKSVFHZE9jOHpWd3NDWW5NOUl1SlZ2Y0FQNEo3YTBldw?oc=5"}]}]}