{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaammo-daanimma-pamdu-amdarikee-mamchidi-kaadaa-ee-5-rakaala-sam","title_te":"వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు తింటే అంతే సంగతి..!","section":"తాజా","status_line":"వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు తింటే అంతే సంగతి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T15:30:13.799Z"},"facts":[],"events":[{"id":"event-76974","date":"2026-08-18T13:22:33.000Z","title_te":"వామ్మో..దానిమ్మ పండు అందరికీ మంచిది కాదా? ఈ 5 రకాల సమస్యలున్నవారు తింటే అంతే సంగతి..!","body_te":"రోజుకో దానిమ్మ తింటే డాక్టర్‌తో పనిలేదు అని అంటుంటారు. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండే దానిమ్మ రక్తాన్ని వృద్ధి చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కానీ, ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లే, అందరికీ దానిమ్మ ఆరోగ్యకరం కాదు. కొన్ని నిర్దిష్ట ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు దానిమ్మ పండ్లను లేదా దాని రసాన్ని తీసుకుంటే వారి సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/is-pomegranate-safe-for-everyone-5-groups-who-should-be-careful-before-eating-it-1891215.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiyAFBVV95cUxPYXk3aG9zS2RBMzhaSTlxaldHdDl3QkRhd3d1eFdoOFFXbDlCV3l5ZU9oVHgzNFlyV3VMV3RrQ3FBdG5VeW9JdnpqMmlTeVN3TWFpYk1vYXh0TGRyZ0gyTFJDc1ZqRi1pcUtLcFpCNW54QXU2MjdFNWxFcWw5SS1LUnplcWpJR1JfT09rSUhxX1RycU53OUhMSllrclZJMTg0SGRWaWlVQURkT1ZmNTNna1FzVWdqd0V2Nm1CaXZndWI1dWxBOS1LMNIBzgFBVV95cUxQbE5scWQzVVlucEpyUkRkYkxhMFF0TWtmUUhJT3dGX25yQVZUVVZuam15WFZQQzh6N1B5LXZrXzA3N05ZTEFHZ3B3ZWp1Wndub2VxTW9SQXRDemVYY2Z1QzNzNVJnWHZHMjlUTE40ZG5LdlhxMUdsdGktUjJoSDBRU0xyN08yaU10MlBRWnhUSTBBNVBQTEJ3Ynh2em1FZW1vSzBweEZTVlhZRU9vQktTUTBYQXlxVHYtT09MUEo1YkpkeXdrczJwMmhwMExRQQ?oc=5"}]}]}