{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaammo-dayyam-pakshi-goodu-kattadu-kamtiki-dorakadu-arupulu-vimt","title_te":"వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే వెన్నులో వణుకే..","section":"తాజా","status_line":"వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే వెన్నులో వణుకే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:45:21.971Z"},"facts":[],"events":[{"id":"event-35245","date":"2026-07-24T10:42:59.000Z","title_te":"వామ్మో దయ్యం పక్షి.. గూడు కట్టదు.. కంటికి దొరకదు.. అరుపులు వింటే వెన్నులో వణుకే..","body_te":"ప్రకృతి సృష్టిలో ఎన్నో వింతలు, వింత జీవులు ఉన్నాయి. అందులో చూడటానికి భయంకరంగా, దెయ్యం రూపంలో ఉండే ఈ పక్షి కళ్ళు తెరిస్తే భయపడాల్సిందే. ఒక్క క్షణంలో ఎండిపోయిన కర్ర ముక్కలా మారిపోయి శత్రువుల కళ్లు కప్పేసే ఈ వింత జీవి పేరు పొటూ.. దీనినే అందరూ ఘోస్ట్ బర్డ్ అని పిలుస్తారు. అసలు ఈ పక్షికి ఆ పేరు ఎందుకు వచ్చింది? రాత్రి వేళల్లో ఇది చేసే గుండెలు పిండేసే ఆక్రందన వెనుక ఉన్న కథేంటి? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/meet-the-ghost-bird-the-worlds-most-mysterious-bird-that-blends-into-trees-1872641.html"}]}]}