{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaammo-maree-ilaa-unnaaremtakkaa-cheera-konivvaledani-bhartanu-k","title_te":"వామ్మో మరీ ఇలా ఉన్నారేంటక్కా.. చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!","section":"తాజా","status_line":"వామ్మో మరీ ఇలా ఉన్నారేంటక్కా.. చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T08:29:39.703Z"},"facts":[],"events":[{"id":"event-31509","date":"2026-07-22T08:00:27.000Z","title_te":"వామ్మో మరీ ఇలా ఉన్నారేంటక్కా.. చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!","body_te":"గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్న సంఘటనలు తీవ్ర కలకం రేపుతున్నాయి. చిన్న చిన్న కారణాలతోనే భార్యలు కట్టుకున్న భర్తలను నిర్ధాక్ష్యణ్యంగా చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలో వెలుగు చూసింది. చీర కొనివ్వలేదనే కారణంతో ఓ మహిళ భర్తను ఏకంగా కుక్కర్‌తో కొట్టి చంపేసింది. ఈ ఘనట స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/woman-kills-disabled-husband-with-pressure-cooker-over-saree-dispute-in-badlapur-1871092.html"}]}]}