{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaammo-rakta-jalapaatam-vamdella-mistareeni-chedimchina-saastrav","title_te":"వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!","section":"తాజా","status_line":"వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T12:04:53.570Z"},"facts":[],"events":[{"id":"event-3129","date":"2026-07-06T11:32:48.000Z","title_te":"వామ్మో.. రక్త జలపాతం.. వందేళ్ల మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు!","body_te":"అంటార్కిటికాలోని టేలర్ గ్లేసియర్ నుంచి రక్తంలా ఎర్రగా ప్రవహించే ‘బ్లడ్ ఫాల్స్’ రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించారు. ఇది రక్తం కాదు.. ఇనుము అధికంగా ఉన్న ఉప్పునీరు ఆక్సిజన్‌తో ప్రతిచర్య జరపడంతో ఎరుపు రంగులో కనిపిస్తుందని వెల్లడించారు. మంచు కింద లక్షల ఏళ్లుగా దాగి ఉన్న ఈ నీటిలో సూక్ష్మజీవులు జీవించడం మరో ఆశ్చర్యకరమైన అంశంగా నిలిచింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/antarcticas-blood-falls-mystery-solved-scientists-reveal-why-the-water-runs-red-video-tv9d-1859094.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1AFBVV95cUxOOVJ3eU43b0FnRklSX25aWk1TdXB6VHByclBNa3NXM1hrYUl4Zm9rUGNSdE9COFRadE9mM0dZUGJEeW9tMzhZa3dEZkhMTFByZGlBNURVWlpEWEs4SFRIUzVxRzJIRUdCbk9YczN6VzJFdEwxVzg4MWZScDJ3Yzh1S1VuWHZXd0czYTgwS1N5NHRfWkc3N3JLYTlodER6V1lRaVotWjdfS1laeHlCblBQUndOWG9wYU9hUXlMOXo3czBrOTZScU1qSXd3YTlZVVZlUzZDSdIB2gFBVV95cUxPTzdpWXAtTWg0SktFcDhLZ3lSdFR2WGtZOWRySkdIdkdOZzhUY0lRVzRiSkt3NlFMTXR5alA4RERudjFFR3k4bWFqeU42M1VNQ2RUZ3RqQmJOQ1FCbHBoNkRCODFRUzY1MHZUWGlHNVVpUTlyTmNSNzJyYU1MdlF1bXhRWndDaEkzVk1HWVJaSHhacnVYdUN1cXc2N0lUdnJCTUx6Q3Vud1hUNUUxQnMyVDRwbjREMXZDWDZGX1AtYXBCZlFpSHVaV29Ycm93MmY1NVlvSHI0QW9Tdw?oc=5"}]}]}