{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaammo-sel-phonle-kaadu-lyaap-taap-lu-pelutunnaay-gaa","title_te":"వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా","section":"తాజా","status_line":"వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-80073","date":"2026-08-20T10:52:03.000Z","title_te":"వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా","body_te":"హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని ఓ హాస్టల్‌లో ఛార్జింగ్‌ పెట్టిన ల్యాప్‌టాప్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. అధిక వేడి కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన నేపథ్యంలో నాణ్యమైన ఛార్జర్లను మాత్రమే వాడటం, మంచాలు లేదా దిండ్లపై ల్యాప్‌టాప్‌ను పెట్టి ఛార్జింగ్‌ చేయకపోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/viral/laptop-catches-fire-while-charging-in-hyderabad-hostel-safety-tips-you-should-know-video-1892525.html"}]}]}