{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"vaammo-varusagaa-14-rojulu-avakaado-timte-sareeramlo-em-jarugutu","title_te":"వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ!","section":"తాజా","status_line":"వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-29T09:57:36.523Z"},"facts":[],"events":[{"id":"event-43268","date":"2026-07-29T08:36:45.000Z","title_te":"వామ్మో…వరుసగా 14 రోజులు అవకాడో తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ డాక్టర్ విశ్లేషణ!","body_te":"నేటి ఆధునిక జీవనశైలిలో సరైన పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత అవసరం. ఈ క్రమంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అవకాడో పండుకు ఇటీవల ఆదరణ బాగా పెరిగింది. వరుసగా 14 రోజుల పాటు రోజూ ఒక అవకాడో తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల్లో శిక్షణ పొందిన నిపుణులు స్పష్టంగా వివరించారు. 14 రోజుల్లో శరీరంలో కనిపించే ప్రధాన మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/what-happens-if-you-eat-an-avocado-every-day-for-14-days-experts-explain-1875906.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxNMjdSaXJsNDhUMHFwMksxckU4d0F4eUJuV3NnWWVwVFQ4UmdCVHFSWHY5REhKVEU0NlZSRU1YcU15cHVRQXJCb0VZSzdnLUx3dnFGMmpZOFJLX2xlcWlQNFA5anNUbkc5NGg0MUFoVmJlQjlpUlJOa25LZF95NnU4OVFzeVlFTFl2M3RiMDY2UUhxSFlUSWtOUlBLalkxdEdQY09VejVWVlUwWUFNVFR0WVFfUGo2Z1NnWVV1dzF4LTFtZWvSAcMBQVVfeXFMTTI3UmlybDQ4VDBxcDJLMXJFOHdBeHlCbldzZ1llcFRUOFJnQlRxUlh2OURISlRFNDZWUkVNWHFNeXB1UUFyQm9FWUs3Zy1Md3ZxRjJqWThSS19sZXFpUDRQOWpzVG5HOTRoNDFBaFZiZUI5aVJSTmtuS2RfeTZ1ODlRc3lZRUxZdjN0YjA2NlFIcUhZVElrTlJQS2pZMXRHUGNPVXo1VlZVMFlBTVRUdFlRX1BqNmdTZ1lVdXcxeC0xbWVr?oc=5"}]}]}